అనుబందాల అగడ్తలను
మమకారాల మందిరాలను
వదిలి వచ్చేసి ఇప్పుడేడిస్తే
ఏమి లాభం!
ఎవరూ లేక విలపించేవారికన్నా
అందర్నీ వదిలి వచ్చిన
మన జీవితాలు చాలా దారుణం.
Thursday, January 18, 2007
Subscribe to:
Post Comments (Atom)
నీ పేరే నామ జపంలా .. నీ తలపే జ్ఞాపకాల వనంలా
1 comment:
నిజం నిజం.
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment