Saturday, April 30, 2011

ఏమిటిది?

నా చుట్టూ పదిమంది చేరి..
కబుర్లు చెపుతూ ఉంటే
నిన్ను నా హృదయంలోఒంటరిగా
వదిలేయాల్సి వస్తుందే
అని భాదపడుతూ ఉంటాను..