నీ ప్రేమకు నేను అవశేషం
ఆకాశవనంలో నువ్వు విహరిస్తూ
నక్షత్ర క్షేత్రంలో ఒక దృవతారలా నిలుచున్నా
నిన్ను అందుకోలేక, నిజం జీర్ణించుకోలేక
నీ అనురాగార్థుడుగా ఈ శాంతివనంలో మిగిలిన
నేను నీ ప్రేమకు అవశేషం.
Subscribe to:
Post Comments (Atom)
నాలోని తెలుగు ఎన్నడూ వెలుగు.
2 comments:
baagumdamdi
బాగుంది మీ ప్రేమాలాపన!
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment